Kishan Reddy: బీజేపీ అభ్యర్థి తరపున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారం
Kishan Reddy: ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
Kishan Reddy: బీజేపీ అభ్యర్థి తరపున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారం
Kishan Reddy: తెలంగాణ ప్రజలు మార్పుకోరుకుంటున్నారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఉప ఎన్నికలో భాగంగా మునుగోడు మండలం కిష్టాపురంలో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అక్కడే టిఆరెస్ నేతలు కూడా పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. ప్రజాపాలన కొరుకునే వారే పార్టీ మారుతున్నారని..ఇంకా చాలా మంది నేతలు బీజేపీలో చేరబోతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.