TSPSC Leakage Case: TSPSC పేపర్ లీక్ కేసు.. తండ్రీ కొడుకులు అరెస్ట్
TSPSC Leakage Case: ఇప్పటివరకు పేపర్ లీక్ కేసులో 20 మంది అరెస్ట్
TSPSC Leakage Case: TSPSC పేపర్ లీక్ కేసు.. తండ్రీ కొడుకులు అరెస్ట్
TSPSC Leakage Case: TSPSC పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. మహబూబ్‌నగర్‌కి చెందిన జనార్ధన్, మైసయ్యను అరెస్ట్ చేసింది సిట్. దీంతో ఇప్పటివరకు పేపర్ లీక్ కేసులో 20 మంది అరెస్ట్ అయ్యారు. తన కొడుకు జనార్ధన్ కోసం 2 లక్షల అడ్వాన్స్ చెల్లించి మైసయ్య అనే వ్యక్తి పేపర్ కొన్నట్లు గుర్తించారు సిట్ అధికారులు. తండ్రీ కొడుకులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.