Hyderabad: హైటెక్ సిటీ వద్ద మందుబాబుల ఓవరాక్షన్.. ట్రాఫిక్ పోలీసులు ఉండే స్థలంలో మందుకొట్టిన వైనం

Hyderabad: ట్రాఫిక్ పోలీసుల కోసం ఏర్పాటు చేసిన అంబ్రెల్లాలో మందుతాగుతూ హల్‌చల్

Update: 2023-07-23 10:15 GMT

Hyderabad: హైటెక్ సిటీ వద్ద మందుబాబుల ఓవరాక్షన్.. ట్రాఫిక్ పోలీసులు ఉండే స్థలంలో మందుకొట్టిన వైనం 

Hyderabad: మందుబాబులు ఓవరాక్షన్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సారి ఏకంగా పోలీసులు ఉండే ప్లేస్‌లోనే మందుకొడుతూ హల్ చల్ సృష్టించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని సైబర్ టవర్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు నడిమధ్యలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అంబరిల్లా కిందే మందుకొట్టారు. అటుగా వెళుతున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News