జీవా మినరల్ వాటర్ బాటిల్స్‌ను విడుదల చేసిన టీఎస్ఆర్టీసీ
* నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి రూ.1500 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాం
జీవా మినరల్ వాటర్ బాటిల్స్‌ను విడుదల చేసిన టీఎస్ఆర్టీసీ
Puvvada Ajay Kumar: నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి బడ్జెట్‌లో 15వందల కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ MGBSలో ఆర్టీసీ జీవా వాటర్ బాటిల్స్‌ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ఆదాయం రాబట్టుకోవడం కోసం జీవా వాటర్ బాటిల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశామని మంత్రి పువ్వాడ తెలిపారు.