Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

Update: 2022-04-26 14:23 GMT

TSPSC Group 1 Notification Released: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదలైంది. 503 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే ఇంటర్వ్యూలను తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో కేవలం ప్రిలిమ్స్​, మెయిన్స్​ అనే రెండు దశల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్​ క్వాలిఫయింగ్​ పేపర్​ మాత్రమే. మెయిన్స్​లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదలైంది.

Full View


Tags:    

Similar News