TS New Secretariat: ఈనెల 30న సమీకృత కొత్త సచివాలయం ప్రారంభం

TS New Secretariat: ఉ.6 గంటల తర్వాత సుదర్శన యాగం

Update: 2023-04-28 09:44 GMT

TS New Secretariat: ఈనెల 30న సమీకృత కొత్త సచివాలయం ప్రారంభం 

TS New Secretariat: ఈనెల 30న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల తర్వాత సచివాలయలో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట 30 నిమిషాల మధ్య పూర్ణాహుతి జరుగుతుంది.

Tags:    

Similar News