TS High Court: సడెన్‌గా రేపటి నుంచి లాక్‌డౌన్ అంటే ఎలా..?: హైకోర్టు
TS High Court: కనీసం వీకెండ్ లాక్‌డౌన్ కూడా పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వానికి లేదు: హైకోర్టు
తెలంగాణ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)
TS High Court: తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్ విధించడం పై హైకోర్టు సీరియస్ అయింది. రేపటి నుంచి లాక్‌డౌన్ అంటే ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. కనీసం వీకెండ్ లాక్‌డౌన్ పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదని హైకోర్టు ప్రశ్నించింది. సడెన్‌గా రేపటి నుంచి లాక్‌డౌన్ అంటే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ టైంలో ఎలా వారి ప్రాంతాలకు వెళ్లిపోతారని ప్రశ్నించింది.