High Court: వర్మ వ్యూహం సినిమాపై టీఎస్ హైకోర్టులో విచారణ వాయిదా
High Court: తదుపరి విచారణ ఈనెల 28కు వాయిదా
High Court: వర్మ వ్యూహం సినిమాపై టీఎస్ హైకోర్టులో విచారణ వాయిదా
High Court: వర్మ వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది కోర్టు. వ్యూహం సినిమాను నిలిపివేయాలంటూ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 29న వ్యూహం సినిమా విడుదల కావాల్సి ఉంది.