TRS: టీఆర్ఎస్ రాష్ర్ట అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్ విడుదల

TRS: ఈనెల 25న టీఆర్ఎస్ రాష్ర్ట అధ్యక్ష ఎన్నిక

Update: 2021-10-17 12:48 GMT

టీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదల (ఫైల్ ఇమేజ్)

TRS: తెలంగాణ భవన్ లో టఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ముగిసింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, అధ్యక్ష ఎన్నికతో పాటు హుజూరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, దళిత బంధు లాంటి అంశాలపై సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించారు.

టీఆర్ఎస్ రాష్ర్ట అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 25న టీఆర్ఎస్ రాష్ర్ట అధ్యక్ష ఎన్నిక జరగనున్నది. టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ తరపున ఆరు సెట్ల నామినేషన్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాఖలు చేశారు. కేసీఆర్ పేరును హోంమంత్రి మహమూద్ అలీ ప్రతిపాదించగా మంత్రులు బలపర్చారు.

Tags:    

Similar News