Corona Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

Corona Vaccine:నిమ్స్‌ హాస్పిటల్‌లో కవితకు మొదటి డోస్‌ * ప్రజలు వ్యాక్సిన్‌పై అపోహలు పెట్టుకోవద్దన్న కవిత

Update: 2021-03-29 07:12 GMT

ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ఫోటో 

Corona Vaccine: తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. నిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లిన కవిత.. మొదటి డోస్ తీసుకున్నారు. వ్యాక్సిన్ గురించి ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని సూచించారు ఎమ్మెల్సీ కవిత. ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.


Tags:    

Similar News