MLC Kavitha: బీజేపీపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు
MLC Kavitha: బీజేపీపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: బీజేపీ ప్రభుత్వం, ప్రదాని మోడీపై ఎమ్మెల్సీ కవిత విరుచుకుపడ్డారు. దళిత బంధు ద్వారా, దేశంలో దళితులను వ్యాపార వేత్తలుగా మారుస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ అని ఆమె చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసనగా వరంగల్ నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను అగామం చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. యువతను బీజేపీ నిర్వీర్యం చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం యువతకు అండగా నిలుస్తుందని చెప్పారు.