Balka Suman: దేశాన్ని అర్ధం చేసుకోవడం బీజేపీ విఫలం
Balka Suman: మోడీ సర్కార్ కొద్దిమంది కోసమే.. విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తున్నది
Balka Suman: దేశాన్ని అర్ధం చేసుకోవడం బీజేపీ విఫలం
Balka Suman: భారత దేశాన్ని అర్థంచేసుకోవడంలో బీజేపీ విఫలమయిందని ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. మోడీ సర్కార్ కొద్దిమంది కోసమే విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తున్నదని బాల్క సుమన్ విమర్శించారు. కొంత మందికి లబ్ధిచేకూర్చేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ కొన్ని బిల్లులు తీసుకొస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు- పర్యవసానాలపై శాసనసభలో లఘ చర్చను ప్రారంభించిన బాల్క సుమన్.. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పులను సీఎం కేసీఆర్ సరిదిద్దుతున్నారని చెప్పారు.