బీజేపీ నేతలకు టీఆర్ఎస్ మంత్రుల సవాల్
అమిత్ షా వ్యాఖ్యలకు తలసాని, వేముల కౌంటర్
బీజేపీ నేతలకు టీఆర్ఎస్ మంత్రుల సవాల్
Telangana: బీజేపీ నేతలకు తెలంగాణ మంత్రులు సవాల్ విసిరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రులు తలసాని, వేముల కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే ఒకేసారి ఎన్నికలకు వెళ్దామని కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమని ఎవరు గెలుస్తారో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమన్నారు.