Swamy Goud: ప్రభుత్వ ఉద్యోగులపై బీజేపీ నాయకులు ఆరోపణలు సరికాదు
Swamy Goud: బీజేపీ నాయకుల మాటల వల్ల ఉద్యోగుల మనసులు గాయపడుతున్నాయి
Swamy Goud: ప్రభుత్వ ఉద్యోగులపై బీజేపీ నాయకులు ఆరోపణలు సరికాదు
Swamy Goud: ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ లొంగలేదు, ఎప్పటికీ లొంగిపోరని టీఆర్‌ఎస్ పార్టీ నేత స్వామిగౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగా సంఘాలు ఎవరికీ అమ్ముడుపోవన్నారు. ఉద్యోగుల వేతనాల కోసం సంఘాలు పోరాడుతూనే ఉంటాయని చెప్పారు. ఉద్యోగులపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, వారి వాఖ్యలు ఉద్యోగుల కుటుంబాలను బాధపెడుతున్నాయని చెప్పారు. ఈరోజు ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఎక్కడున్నారని స్వామిగౌడ్ ప్రశ్నించారు.