మేడారంలో ఆదివాసీ తెగల సమ్మేళనం

ఏటూరునాగారం ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ సమ్మేళనానికి ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

Update: 2019-11-24 07:07 GMT
మేడారం

ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ సమ్మేళనానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని, తుడుండెబ్బ జిల్లా అధ్యక్షుడు కబ్బాక శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు.

ప్రతీ రెండేళ్లకోమారు మేడారంలో ఆదివాసీ తెగల సమ్మేళనం జరుగుతుందన్నారు. వచ్చే సంవత్సరం జనవరి 8, 9,10 తేదీల్లో మూడురోజుల పాటు సమ్మేళనం జరుగుతుందని ఆయన వివరించారు.

Tags:    

Similar News