Hyderabad: ఓఆర్‌ఆర్‌పై కారులో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం
Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డులో శామీర్ పేట వద్ద జరిగిన ప్రమాదం జనాలను ఉలిక్కిపాటుకు గురిచేసింది.
Hyderabad: ఓఆర్‌ఆర్‌పై కారులో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం
Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డులో శామీర్ పేట వద్ద జరిగిన ప్రమాదం జనాలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. రన్నింగ్లో ఉన్న ఎకో స్పోర్ట్స్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిముషాల్లోనే కారు మొత్తం దగ్ధం అయ్యింది. కారు డ్రైవర్ బయటకు రాలేక కుర్చున్న సిటీలోనే సజీవ దహనం అయ్యాడు. సదరు డ్రైవర్ ఆస్తిపంజరం మాత్రమే మిగిలింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.