బంజారా హిల్స్ ట్రాఫిక్ ఎస్సై రమణ ఆత్మహత్య

* మౌలాలి రైల్వేస్టేషన్ సమీపంలో ఘటన

Update: 2022-10-27 13:27 GMT

బంజారా హిల్స్ ట్రాఫిక్ ఎస్సై రమణ ఆత్మహత్య

Hyderabad: బంజారా హిల్స్ ట్రాఫిక్ ఎస్సై రమణ ఆత్మహత్య కలకలం రేపుతోంది. రమణ స్వస్థలం శ్రీకాకుళం అముదాల వలస. 2020 బ్యాచ్ కు చెందిన రమణ.. మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాక్ పై రెండు గా విడిపోయిన పడి ఉన్న రమణ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఎస్సై ఆత్మహత్యకు కారణాలు ఏమై ఉంటాయన్న కోణంలో ఆరా తీస్తున్నారు. 

Tags:    

Similar News