Formula E Car Racing: ఫార్ములా-ఈ రేస్‌తో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Formula E Car Racing: హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో వాహనదారులకు నో ఎంట్రీ
Formula E Car Racing: ఫార్ములా-ఈ రేస్‌తో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Formula E Car Racing: ఫార్ములా-ఈ రేస్‌తో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 12వరకు హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో వాహనదారులను అనుమతించడం లేదు. హిమాయత్ నగర్, లిబర్టీ నుంచి ట్యాంక్‌బండ్ వైపు ప్రయాణాలు నిషేధించారు. ఖైరతాబాద్, రాణిగంజ్, బుద్ధభవన్ నుంచి నెక్లెస్‌రోడ్ వైపు రాకపోకలను బంద్ చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరోవైపు ట్రాఫిక్ డైవర్షన్‌తో ప్రయాణికుల కాస్త ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.