Revanth Reddy: తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తున్నాయి
Revanth Reddy: ఎన్నికల కోసం రోజుకో పంచాయతీ తీసుకొస్తున్నాయి
Revanth Reddy: తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తున్నాయి
Revanth Reddy: ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఎన్నికల కోసం రోజుకో పంచాయతీ తీసుకొస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదలు బతకలేని పరిస్థితి దాపరించిందని ఫైర్ అయ్యారు రేవంత్. టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన 3వందల మందికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్‌రెడ్డి.