Revanth Reddy: అంబానీ, అదానీ కంపెనీల రక్షణ కోసమే అగ్నిపథ్
Revanth Reddy: నిరసనకారులపై కేసులు తొలగించేలా కేసీఆర్ ప్రయత్నించాలి
Revanth Reddy: అంబానీ, అదానీ కంపెనీల రక్షణ కోసమే అగ్నిపథ్
Revanth Reddy: అగ్నిపథ్ కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సత్యాగ్రహ దీక్షలో మాట్లాడిన రేవంత్ అంబానీ, అదానీ కంపెనీల రక్షణ కోసమే అగ్నిపథ్ తీసుకొచ్చారని ఆరోపించారు. అగ్నిపథ్ ను వ్యతిరేకించిన వారిపై కేసులు పెట్టారని వారిపై కేసులు తొలగించేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలన్నారు. మోడీ రాష్ట్రానికి వచ్చేలోగానే అగ్నిపథ్ విషయంలో తన వైఖరేంటో కేసీఆర్ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.