YS Sharmila: రేపు ఇందిరాపార్క్ దగ్గర వైఎస్ షర్మిల నిరసన దీక్ష
YS Sharmila: T-SAVE ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలతో దీక్షకు పిలుపు
YS Sharmila: రేపు ఇందిరాపార్క్ దగ్గర వైఎస్ షర్మిల నిరసన దీక్ష
YS Sharmila: రేపు ఇందిరాపార్క్ దగ్గర వైఎస్ షర్మిల నిరసన దీక్షకు సిద్ధమయ్యారు. T-SAVE ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలతో దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు షాకిచ్చారు. ట్రాఫిక్ జామ్ కారణాలతో దీక్షకు అనుమతి నిరాకరించారు. దీంతో తదుపరి కార్యాచరణపై ముఖ్యనేతలతో షర్మిల భేటీ అయ్యారు. దీక్షకు అనుమతి కోసం హైకోర్టుకు వెళ్లాలా? లేదా పార్టీ కార్యాలయం దగ్గరే దీక్ష చేయాలా అనే దానిపై చర్చిస్తున్నారు.