Tomato Prices: నిర్మల్ జిల్లాలో డబుల్ సెంచరీ దాటిన టమాటా ధర
Tomato Prices: బైంసా మార్కెట్‌లో కిలో టమాటా రూ.200
Tomato Prices: నిర్మల్ జిల్లాలో డబుల్ సెంచరీ దాటిన టమాటా ధర
Tomato Prices: నిర్మల్ జిల్లాలో టమాటా ధర డబుల్ సెంచరీ దాటింది. బైంసా మార్కెట్‌లో కిలో టమాటా 200 రూపాయలు పలికింది. టమాటా విక్రయించడంలో లాభం లేకుండా.. అమ్ముతున్నామని కూరగాయల వ్యాపారులు వాపోతున్నారు. రోజుకు 10 కిలోల టమాటా కూడా అమ్మడం లేదంటున్నారు. మొన్నటి వరకు 120 రూపాయలు పలికిన ధర.. భారీ వర్షాల తర్వాత 2 రోజుల నుంచి.. 200 రూపాయలకు కిలో టమాటా విక్రయిస్తున్నామంటున్నారు వ్యాపారులు.