TS High Court: టీఎస్ హైకోర్టులో కృష్ణా జలాల వివాదంపై నేడు విచారణ
TS High Court: 100 శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను..
TS High Court: టీఎస్ హైకోర్టులో కృష్ణా జలాల వివాదంపై నేడు విచారణ
TS High Court: టీఎస్ హైకోర్టులో కృష్ణా జలాల వివాదంపై నేడు విచారణ జరగనుంది. 100 శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏపీ రైతులు. సాగుకు ఉపయోగించాల్సిన నీటిని విద్యుత్ ఉత్పత్తికి వాడుతున్నారన్న పిటిషనర్లు.. దీనిద్వారా నీరు నిరుపయోగంగా సముద్రం పాలవుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇక.. అంతర్‌రాష్ట్ర జల వివాదాల్లో కోర్టుల జోక్యం ఉండదని స్పష్టం చేసింది ధర్మాసనం. ఇవాళ మరోసారి పిటిషన్ అర్హతపై వాదనలు జరగనున్నాయి.