Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌లకు ఇవాళ చివరి రోజు.
Telangana: హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీకి నామినేషన్‌లు దాఖలు చేయనున్నారు
Representational Image
Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌లకు ఇవాళే చివరి రోజు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీకి నామినేషన్‌లు దాఖలు చేయనున్నారు. నిన్న అఫిడవిట్ సరిగ్గా లేనందున ఇవాళ మరోసారి.. సురభి వాణిదేవి నామినేషన్ వేయనున్నారు. టీడీపీ తరఫున ఎల్. రమణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.