Rajanna Sircilla: పోరుబాట.. ఇవాళ రాజన్న సిరిసిల్లలో నేత కార్మికుల గర్జన దీక్ష
Rajanna Sircilla: నేతన్న జేఏసీ ఆధ్వర్యంలో గర్జన
Representational Image
Rajanna Sircilla: ఇవాళ రాజన్న సిరిసిల్లలో నేత కార్మికుల గర్జన దీక్ష చేపట్టనున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నేతన్న జేఏసీ ఆధ్వర్యంలో గర్జన చేపట్టారు.నేతన్నల ఆందోళనకు బిఆర్ఎఎస్ అధినేత కేసీఆర్ సంఘీభావం తెలిపారు. బతుకమ్మ చీరల బకాయిల విడుదల చేయాలని నేతన్నలు డిమాండ్ చేస్తున్నారు. యారన్ సబ్సిడీ బకాయిలు చెల్లించాలని, నేతన్నలకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని నేతన్నలు డిమాండ్ చేస్తున్నారు.