Cheetah: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి సంచారం

Cheetah: టేకులపల్లి మండలం అందుగులగూడెం వద్ద రోడ్డు దాటిన పులి

Update: 2021-11-21 15:00 GMT
భద్రాద్రికొత్తగూడెం లో పులి సంచారం (ఫైల్ ఇమేజ్)

Cheetah: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. టేకులపల్లి మండలం అందుగులగూడెం వద్ద రోడ్డు దాటిన పులి రోల్లపాడు అటవీప్రాంతంలోకి పరుగులు తీసింది. అదే సమయంలో అటుగా వెళ్తన్న వాహనదారులు పులి కదలికలను తమ సెల్‌ఫోన్‌లో బంధించారు. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. మరోవైపు పులి సంచారంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News