కొమురంభీం జిల్లాలో టైగర్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ సక్సెస్

Kumuram Bheem Asifabad District: 105 ట్రాప్‌ కెమెరాల ఏర్పాటు చేసి సెర్చ్‌ ఆపరేషన్

Update: 2024-01-13 06:04 GMT

కొమురంభీం జిల్లాలో టైగర్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ సక్సెస్

Kumuram Bheem Asifabad District: కొమురంభీం జిల్లాలో టైగర్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ సక్సెస్ అయింది. దరిగాం అడవిలో ట్రాప్‌ కెమెరాలకు ఎస్‌6 పులి చిక్కింది. ఎస్‌6 పులితో పాటు పులి పిల్లలు కూడా సురక్షితంగా ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. మూడు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టారు. 105 ట్రాప్‌ కెమెరాల ఏర్పాటు చేసి సెర్చ్‌ ఆపరేషన్ చేశారు.

Tags:    

Similar News