Thummala Nageswara Rao: సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు 10 లక్షల ఎకరాలకు అందించడమే నా లక్ష్యం
Thummala Nageswara Rao: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వందశాతం నెరవేర్చుతాం
Thummala Nageswara Rao: సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు 10 లక్షల ఎకరాలకు అందించడమే నా లక్ష్యం
Thummala Nageswara Rao: మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఖమ్మం జిల్లాకు వచ్చిన మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మలకు శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సీతారామ ప్రాజెక్ట్ నీళ్లతో ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడమే తన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ‌్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వంద శాతం నేరవేర్చి చూపిస్తామని మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు.