Medak: విషాదం.. బాలుడిని కాపాడబోయి ముగ్గురు మహిళలు మృతి

Medak: చెరువులో బాలుడి కోసం కొనసాగుతున్న గాలింపు

Update: 2023-09-25 11:44 GMT

Medak: విషాదం.. బాలుడిని కాపాడబోయి ముగ్గురు మహిళలు మృతి

Medak: మెదక్‌ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి మృతి చెందారు. బాలుడు నీటిలో పడిపోవడంతో..అతన్ని కాపాడేందుకు వెళ్లిన ముగ్గురు మహిళలు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయారు. ముగ్గురు మహిళల మృతదేహాలు వెలికితీశారు. బాలుడి కోసం గాలింపు కొనసాగుతోంది. మృతులు వర్గల్ మండలం అంబర్‌పేట్‌కు చెందిన వారిగా తెలుస్తోంది..

Tags:    

Similar News