Revanth Reddy: మూసీలో ఇళ్లు కోల్పోయే వారు ఎవరూ ఆందోళన చెందొద్దు
Revanth Reddy: ఇళ్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయం చూపిస్తాం
Revanth Reddy: మూసీలో ఇళ్లు కోల్పోయే వారు ఎవరూ ఆందోళన చెందొద్దు
Revanth Reddy: మూసీలో ఇళ్లు కోల్పోయే వారు ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇళ్లు కోల్పోయే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. కచ్చితంగా ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు. తమ ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవడానికి ప్రతిపక్ష నేతలు మూసీ పరివాహక ప్రాంత వాసులను అడ్డుపెట్టుకుంటున్నారని విమర్శించారు సీఎం రేవంత్. విమర్శలకు బదులు బాధితులకు ఏం చేద్దామో చెప్పాలని.. కేటీఆర్, హరీశ్, ఈటల రాజేందర్ సెక్రటేరియట్‌కు వచ్చి సూచనలు చేయాలని తెలిపారు.