Komatireddy Venkat Reddy: గాంధీభవన్‌లో ఇదే చివరి సమావేశం.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తాం

Komatireddy Venkat Reddy: ఎన్నికలయ్యే వరకు గాంధీభవన్‌లో ఎలాంటి సమావేశాలు ఉండవు

Update: 2023-07-23 13:33 GMT

Komatireddy Venkat Reddy: గాంధీభవన్‌లో ఇదే చివరి సమావేశం.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తాం

Komatireddy Venkat Reddy: హైదరాబాద్‌ గాంధీభవన్‌లో పీఏసీ సమావేశానికి ముందు.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో ఇదే చివరి సమావేశమని, ఎన్నికలయ్యే వరకు గాంధీభవన్‌లో ఎలాంటి సమావేశాలు ఉండవన్నారు. వంద రోజుల కార్యాచరణలో భాగంగా.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు వెంకట్‌రెడ్డి. అలాగే.. బీసీ బంధు, దళిత బంధులో 30 శాతం కమీషన్ల అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన చెప్పారు.

Tags:    

Similar News