Karne Prabhakar: బీజేపీలో కర్నె ప్రభాకర్ చేరికపై ఊగిసలాట
Karne Prabhakar: రంగంలోకి టీఆర్ఎస్ కీలక నేతలు.. కర్నెతో మాట్లాడేందుకు ప్రయత్నాలు
Karne Prabhakar: బీజేపీలో కర్నె ప్రభాకర్ చేరికపై ఊగిసలాట
Karne Prabhakar: బీజేపీలోకి కర్నె ప్రభాకర్ చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీలో చేరడం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా... ఢిల్లీలో కర్నె ప్రభాకర్ కోసం మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వెయిట్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన టీఆర్ఎస్ కీలక నేతలు.. కర్నె ప్రభాకర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కర్నెకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.