Etela Rajender: రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలుంటాయి

Etela Rajender: ఏనుగురవీందర్ రెడ్డి పార్టీ మార్పుపై ఈటెల రాజేందర్‌ స్పందన

Update: 2023-07-06 10:15 GMT

Etela Rajender: రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలుంటాయి

Etela Rajender: ఏనుగురవీందర్‌ రెడ్డి ఎపిసోడ్‌పై ఈటల రాజేందర్ స్పందించారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో హత్యలుండవు...కేవలం ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని...ఇది గమనించి నాయకులు ముందుకుసాగాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిచితీరుతుందంటున్న ఈటల రాజేందర్‌.

Tags:    

Similar News