Bandi Sanjay: 22న రాముడి పున:ప్రతిష్ట కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది
Bandi Sanjay: దేవుడి అక్షింతలను రాజకీయం చేయడం తగదు
Bandi Sanjay: 22న రాముడి పున:ప్రతిష్ట కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది
Bandi Sanjay: 22న రాముడి పున:ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మోడీ, జేపీ నడ్డా పిలుపు మేరకు దేవాలయాల శుద్ది చేస్తున్నామని తెలిపారు. దేవుడు అక్షింతల్లో రేషన్ బియ్యం, బాసుమతి, జై శ్రీరామ్ అక్షింతలు వుంటాయా?అని ప్రశ్నించారు. దేవుడి అక్షింతలను రాజకీయం చేయడం తగదన్నారు బండి సంజయ్. కరీంనగర్ పద్మానగర్ శివాలయాన్ని బండి సంజయ్ శుద్ధి చేశారు.