Harish Rao: కేసీఆర్ కృషి వల్లే సిద్దిపేటకు రైలు వచ్చింది
Harish Rao: దశాబ్దాల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు
Harish Rao: కేసీఆర్ కృషి వల్లే సిద్దిపేటకు రైలు వచ్చింది
Harish Rao: సిద్దిపేటకు నీళ్లు, రైల్, జిల్లా కలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ సాధించిన గొప్ప వ్యక్తి అని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారని మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేటకు రైలు మార్గాన్ని పక్కకు పెట్టింది.. కాసీ కేసీఆర్ సీఎం అయ్యాక రైల్ తెచ్చుకున్నామని సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.