Praneeth Rao: మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావ్ కేసు దర్యాప్తు ముమ్మరం
Praneeth Rao: ప్రణీత్‌రావుకు సహకరించిన అధికారుల పాత్రపైనా విచారణ
Praneeth Rao: మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావ్ కేసు దర్యాప్తు ముమ్మరం
Praneeth Rao: మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావ్ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ప్రణీత్‌రావ్‌ను పోలీసులు సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావ్‌ను పంజాగుట్టకు తీసుకురానున్నట్లు సమాచారం. SIB అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు.. ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. గత BRS ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను.. ట్యాపింగ్ చేసినట్లు మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ప్రణీత్‌రావుకు సహకరించిన అధికారుల పాత్రపైనా విచారణ జరుగుతోంది.