తుది దశకు మేడారం జాతర హుండీ లెక్కింపు

Medaram Jatara Medaram Hundi Counting: ఇప్పటి వరకు రూ.11కోట్ల 7లక్షల 12వేల 707 ఆదాయం

Update: 2022-03-06 04:15 GMT

తుది దశకు మేడారం జాతర హుండీ లెక్కింపు 

Medaram Jatara Medaram Hundi Counting: మేడారం జాతర హుండీల లెక్కింపు తుది దశకు చేరుకుంది. గత జాతర కంటే ఈసారి ఆదాయం కొంతమేర పెరిగినా ఆశినంతగా రాలేదని దేవాదాయ శాఖ అధికారులంటున్నారు. ఇప్పటి వరకు 11కోట్ల 7లక్షల 12వేల 707 రూపాయల ఆదాయం రాగా 631 గ్రాముల బంగారం, 48 కిలోల 350 గ్రాముల వెండి వచ్చింది. 

Tags:    

Similar News