MLC Kavitha: ఆదిత్య ఎల్-1 విజయవంతం కావడం దేశం గర్వించదగినది
MLC Kavitha: ఇస్రో శాస్త్రవేత్తలకు ట్విటర్‌లో అభినందనలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ఆదిత్య ఎల్-1 విజయవంతం కావడం దేశం గర్వించదగినది
MLC Kavitha: భారతదేశ అంతరిక్ష ఆశయాలకు హద్దులు లేవన్నారు ఎమ్మెల్సీ కవిత... చంద్రయాన్ త్రీ ల్యాండింగ్ తర్వాత.... సౌర మిషన్ ఆదిత్య ఎల్ వన్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు కవిత ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల దృష్టి, నిబద్ధత ప్రపంచ దేశాలను అబ్బురపరుస్తూనే ఉందన్నారామె.