Sunke Ravishankar: 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు
Sunke Ravishankar: స్థానికేతర ఎమ్మెల్యే వల్ల నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు
Sunke Ravishankar: 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు
Sunke Ravishankar: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక బిడ్డనైన తనను ప్రజలు ఆశీర్వదించాలని సుంకె రవిశంకర్ కోరారు. గతంలో ఇక్కడ స్థానికేతరులు ఎమ్మెల్యేలుగా ఉండటం వల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని ఆయన అన్నారు. 60ఏండ్ల పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.