Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి ఘటనపై కలెక్టర్ సీరియస్
Nizamabad: విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్న మంత్రి హరీష్‌రావు
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి ఘటనపై కలెక్టర్ సీరియస్
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిజనిజాలు తెలిసేలా విచారణ చేసి.. వెంటనే నివేదిక అందజేయవల్సిందిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు మంత్రి హరీష్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ ఘటనపై సీరియస్ అయిన కలెక్టర్... సూపరింటెండెంట్ వివరణ, ఘటనపై ఉన్నతస్థాయి నివేదిక ఇవ్వాలన్నారు.