Revanth Reddy: కర్ణాటక స్కీమ్‌లను చూపించడానికి బస్సు సిద్ధంగా ఉంది
Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ హామీలు అమలు
Revanth Reddy: కర్ణాటక స్కీమ్‌లను చూపించడానికి బస్సు సిద్ధంగా ఉంది
Revanth Reddy: కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలను చూపించడానికి బస్సు సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ చేపట్టిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న రేవంత్.. పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామన్నారు. జగ్గారెడ్డిని 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే రాష్ట్ర స్థాయిలో కీలక పదవి వస్తుందన్నారు రేవంత్.