Revanth Reddy: రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం
Revanth Reddy: కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ జరగబోతోంది
Revanth Reddy: రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం
Revanth Reddy: తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేఖీకరణ జరగబోతోందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. తెలంగాణలో చేరికలకు సంబంధించి రేవంత్‌రెడ్డి...ఎంపీ కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో భేటీ అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి పనిచేస్తానని రేవంత్ తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి అందరం కలిసికట్టుగా పని చేయాలని చర్చించకున్నామని...రేవంత్ రెడ్డి అన్నారు.