Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు
Revanth Reddy: ఎన్టీపీసీకి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది
Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు
Revanth Reddy: ఆదిలాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటించారు. రామగుండంలో రెండో థర్మల్ పవర్ యూనిట్‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోడీకి సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. విభజన చట్ట ప్రకారం 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ విధానాలతో విద్యుత్ ఉత్పత్తిలో వెనుకబడ్డామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్టీపీసీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని రేవంత్‌రెడ్డి తెలిపారు.