Pragathi Bhavan: హైదరాబాద్ ప్రగతిభవన్ దగ్గర ఉద్రిక్తత
Pragathi Bhavan: బీజేవైఎం నాయకులను అడ్డుకున్న పోలీసులు
Pragathi Bhavan: హైదరాబాద్ ప్రగతిభవన్ దగ్గర ఉద్రిక్తత
Pragathi Bhavan: హైదరాబాద్ ప్రగతిభవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రగతిభవన్ వైపు ఒక్కసారిగా బీజేవైఎం నేతలు దూసుకొచ్చారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు బీజేవైఎం నాయకులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేవైఎం నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.