హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ వద్ద ఉద్రిక్తత

Pragathi Bhavan: ప్రగతిభవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం

Update: 2023-01-09 07:06 GMT

 హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ వద్ద ఉద్రిక్తత

Pragathi Bhavan: హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రగతిభవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నించాయి. పోలీస్ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వాటిని పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ ప్రగతిభవన్ ముట్టడికి యత్నించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News