Nizamabad: బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా కార్యకర్తల ఆందోళన

Nizamabad: 13 మండలాల అధ్యక్షులను మార్చడంపై నిరసన

Update: 2023-07-31 06:45 GMT

Nizamabad: బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా కార్యకర్తల ఆందోళన  

Nizamabad: నిజామాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యాలయ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. 13 మండలాల అధ్యక్షులను మార్చడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 

Tags:    

Similar News