Nizamabad: తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థి నేతల నిరసన
Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు విద్యార్థి నేతలు నిరసన చెపట్టారు.
Nizamabad: తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థి నేతల నిరసన
Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు విద్యార్థి నేతలు నిరసన చెపట్టారు. తెలంగాణ యూనివర్సిటీ 2012 నియామకాలను హైకోర్టు రద్దు చేసిన.. వీసీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ మండిప్డడారు. వీసీ యాదగిరి రావు మౌనం విడి... హైకోర్టు తీర్పును గౌరవిస్తూ నియామకాలను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమ పద్ధతిలో నియామకమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి నేతలు వీసీకి విజ్ఞప్తి చేశారు.