తెలంగాణ సచివాలయం నూతన భవనం అంతర్గత డిజైన్లు

*దసరా నాటికి నూతన సచివాలయం ప్రారంభించాలని సర్కార్‌ నిర్ణయం

Update: 2022-07-19 08:47 GMT

తెలంగాణ సచివాలయం నూతన భవనం అంతర్గత డిజైన్లు

Telangana: తెలంగాణ సచివాలయం నూతన భవనం అంతర్గత డిజైన్లు విడుదలయ్యాయి. లోపల ఎలా ఉండబోతోందనే ఫొటోలను టీఎస్‌ సర్కార్ విడుదల చేసింది. ఇప్పటికే సచివాలయం పనులు 90 శాతం పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. దసరా నాటికి నూతన సచివాలయం ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు సచివాలయం చుట్టూ ప్రహరీగోడ నిర్మాణ పనులు వేగవంతం చేశారు. అదర్శనగర్‌, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ పరిధిలో కార్మికులకు తాత్కాలిక షెడ్లు నిర్మాణం చేపట్టారు. 

Delete Edit


Tags:    

Similar News