ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు
విజయపురి పీఎస్‌లో ఏపీ పోలీసులు కేసు నమోదు
ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు
Nagarjunasagar Dam: ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదైంది. నాగార్జునసాగర్ విజయపురి పీఎస్‌లో ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. A-1గా ఏపీ పోలీస్ ఫోర్స్ పేరు చేర్చారు. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకువచ్చారని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఫిర్యాదు చేశారు. కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నీటిని వదిలారంటూ తెలంగాణ పోలీసులు ఫిర్యాదు చేశారు. 447, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.