Telangana Local Body Elections: నేటితో ముగియనున్న మూడవ దశ నామినేషన్ గడువు

Telangana Local Body Elections: తెలంగాణలో నేటితో గ్రామపంచాయతీ ఎన్నికల మూడో దశ నామినేషన్ ప్రక్రియ ముగియనుంది.

Update: 2025-12-05 07:25 GMT

Telangana Local Body Elections: నేటితో ముగియనున్న మూడవ దశ నామినేషన్ గడువు

Telangana Local Body Elections: తెలంగాణలో నేటితో గ్రామపంచాయతీ ఎన్నికల మూడో దశ నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. తొలి విడుత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 4వేల 2 వందల 36 సర్పంచ్ స్థానాలకు 395 ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికముగా వికారాబాద్ జిల్లాలో 39 స్థానాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో 26 గ్రామాలు ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎనుకున్నారు. కాగా మొదటి ద‎శ పోలింగ్ ఈ నెల 11న జరగనున్నాయి.

Tags:    

Similar News